జూపల్లి,పొంగులేటి సస్పెండ్
బి ఆర్ ఎస్ పార్టీ నుంచి ఆ ఇద్దరిని సస్పెండ్ చేశారు….పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు…బి ఆర్ ఎస్ కేంద్రకమిటి కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు