సాంఘిక సంక్షేమ, ఎంజేపీ, మైనార్టీ గురుకులాల్లో ప్రొవిజేన్స్ సరఫరాలో అజీ (మ్)బ్ దందా నడుస్తోంది… నిత్యావసరాల సరఫరా కోసం ఓ గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ వస్తువుల సరఫరాకు పెద్దపీట వేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ…తనను అధికారులతో సహా ఎవరు ఏమిచేయలేరని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ…మీడియాలో వార్త కథనాలు వచ్చిన ఆ కథనాలు రాసేవారు తనముందుకు రావాలని బరితెగింపు మాటలు మాట్లాడుతున్నట్లు తెలిసింది…గురుకులాలు ఏవో అతగాడి సొంత సామ్రాజ్యం ఐయినట్లు అక్కడ ఏది చేసినా చెల్లుతుందనే పనికిమాలిన ఆలోచనలో ఉన్న ఇతగాడికి కొందరు గురుకులాల ప్రిన్సిపాల్స్,గురుకులాల అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది….
ఇంతకీ గురుకులాల్లోఎవరిది ఈ అజీ (మ్)బ్ దందా….?
ఆ ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్ కు ఎందుకంత ధీమా….?
అతగాడి నకిలీ దందా వెనకాల ఉన్న వారెవరు….?
న్యూస్10 విశ్వసనీయ కథనం….
మీ న్యూస్10 సాయంత్రం సంచికలో……