వరంగల్ తూర్పులో బి ఆర్ ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి… పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ ని వీడి పోతున్నారు….తాజాగా గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ బి ఆర్ ఎస్ ను వీడి గులాబీ కి గుడ్ బై చెప్పారు…కాంగ్రెస్ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఏ ఐ సి సి ఇంచార్జ్ రవీంద్రకుమార్ దాల్వి,కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి సమక్షంలో గుండా ప్రకాష్ కాంగ్రెస్ లో చేరారు….కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మాజీ మేయర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు…మరికొంతమంది బి ఆర్ ఎస్ తూర్పు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని కొండా మురళి ఈ సందర్బంగా అన్నారు….