తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో గుర్తింపు సంఘం ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…టి ఎస్ ఆర్ టి సి లో కార్మిక సంఘాల ఎన్నికలు జరగడం లేదని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ వేయగా విచారించిన హైకోర్టు ఎన్నికలు జరపాలని చెప్పింది ..కాగా టి ఎస్ ఆర్ టి సి లో గత మూడు సంవత్సరాలు గా ఎన్నికలు జరగడం లేదు….