ఆర్టిఏ లో అక్రమ ప్రమోషన్లు, రాష్ట్రవ్యాప్త వసూళ్లు చేస్తూ గతప్రభుత్వంలో ఎక్కడలేని పెత్తనం చేసిన “పాపా”లరాయుడికి తమ్ముడు శీను ఉన్నాడట….పాపాలరాయుడు అండతో బాగానే వెనకేసిన ఇతగాడు ఎంత చెపితే అంతేనట…పాపాలరాయుడితో పాటు అక్రమ ప్రమోషన్లు పొంది ఓ డి ల్లో ,వసూళ్ళలో చేతివాటం బాగానే ఉన్న ఈ తమ్ముడు శీను డి టి సి గా ఉద్యోగం చేస్తూనే పాపాలరాయుడు తర్వాత రవాణాశాఖలో నేనే అనిపించుకునే స్థాయికి ఎదిగాడని టాక్…ఇంతకీ ఎవరీ తమ్ముడు శీను….పాపాలరాయుడు కి ఇతగాడికి ఏంటి లింక్…వసూళ్లు, ఓ డి ల దందా ఏంటి…ఎంతగా వెనకేశాడు….ఆస్తుల సంగతి ఏంది… వరుస కథనాలు మీ న్యూస్10 లో…..