అల్లు అర్జున్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది..మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలి.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని పి డి ఎస్ యు హెచ్చరించింది